Author: We Media Telugu
We Media Telugu is a digita media platform dedicated to delivering timely, accurate, and engaging content in Telugu. We cover trending stories from across Andhra Pradesh, Telangana, India, and the world. Our mission is to provide reliable information and meaningful stories that keep our audience informed and connected.
Anasuya Bharadwaj: ది సోషల్ గురు..!
అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj)బహుశా ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరేమో.టెలివిజన్, సినిమా రంగాల్లో తనదైన స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ….సోషల్ మీడియాలో ఏదో ఓ రచ్చ చేసి ట్రెండింగ్ ...09/01/2026Somnath Temple legacy: వెయ్యేళ్ల వారసత్వ గాధ
భారత దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ్ ఆలయం(Somnath Temple). భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సోమనాథ్ క్షేత్రం…. కోట్లాది మంది హిందువుల ఆత్మశక్తికి… అంచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. సోమనాథ్ ...08/01/2026Pomegranate peel tea Benefits: దానిమ్మ తొక్కల టీ…ఇంట్లోనే ఔషధం !
Pomegranate peel tea Benefits:చాలా మంది దానిమ్మ పండు గింజలు తిని దాని తొక్కను పారేస్తారు. కానీ దానిమ్మ తొక్కలు కూడా ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయని ఆరోగ్య నిపుణులు ...31/12/2025Motorola Signature: మోటోరోలా..కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్
మోటరోలా తన కొత్త ప్రీమియం సిగ్నేచర్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించి, జనవరి 7, 2026న భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ ఒక ఫ్లాగ్‌షిప్ ...31/12/2025Moringa Benefits: మునగాకుతో హెయిర్ గ్రోత్
మునగాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. సరైన విధంగా ఉపయోగిస్తే ఈ పోషకాలు మన శరీరానికి అందుతాయి.అయితే..కేవలం మన శరీరానికి పోషకాలు అందించడమే కాకుండా జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో ...31/12/2025Hangover Home Remedies: న్యూ ఇయర్ పార్టీ హ్యాంగోవరా..?ఇదిగో రెమెడీస్..!
సంవత్సరం అయిపోయిందనే బాధతోనో.. కొత్త సంవత్సరం వచ్చేస్తుందని సంతోషంతోనో.. చాలా మంది డిసెంబర్ 31వ తేదీన మందు తీసుకుంటారు. లిమిటెడ్‌గా తీసుకుంటే పర్లేదు కానీ పార్టీ జోష్‌లో కాస్త ఎక్కువగా ...31/12/2025Peddi Poster: పెద్ది సర్ ప్రైజ్ పోస్టర్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – నేషనల్ అవార్డు విన్నర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ...29/12/2025Xiaomi17Ultra vs Pixel10Pro: బెస్ట్ ఫోన్ ఏది?
స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ప్రీమియం ఫ్లాగ్లిప్ సెగ్మెంట్ మరింత పోటీగా మారుతున్న సమయంలో, షావోమీ 17 అల్ట్రా ఇంకా పిక్సెల్ 10 ప్రో రెండు కూడా టాప్ క్లాస్ అనుభవాన్ని ...29/12/2025Balakrishna New Record: అరుదైన రికార్డ్ సాధించిన బాలయ్య
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. ఆరు పదుల వయసు దాటినా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ...29/12/2025Sapota Benefits: సపోటా తింటే ఎన్ని లాభాలో తెలుసా..!
ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అందులో భాగంగానే మనకు ఏడాది పొడవునా లభించే పండ్లతోపాటు సీజన్లను బట్టి లభించే పండ్లు కూడా మార్కెట్‌లో ...28/12/2025
Most Viewed
Copyright © 2026 Reserved to We Media Telugu









